02-09-2024 RJ
తెలంగాణ
మహబూబాబాద్, సెప్టెంబర్ 2: భారీ వర్షాలకు.. భారీగా నీరు చేరిన మహబూబాబాద్ బందం చెరువును సోమవారం పరిశీలించిన మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, అధికారులు. అనంతరం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి దగ్గర పరిస్థితిని పరిశీలించిన మంత్రి సీతక్క.