04-11-2023 Super
తెలంగాణ
సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో రుక్మిణి కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ వారి 5వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కోలాహలం వేడుక సెలబ్రేషన్స్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈవీ వేణుగోపాల్ (తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి), పి కిషన్ రావు (రుక్మిణి కాలేజ్ చైర్మన్), వినయ్ శర్మ (రుక్మిణి కాలేజ్ డైరెక్టర్), నాగరాజు (రుక్మిణి కాలేజ్ డైరెక్టర్), జ్యోతి సైగల్ (ప్రిన్సిపాల్), నరేష్ కుమార్ (సెక్రటరీ), ఐశ్వర్య (హెచ్ఓడీ) పాల్గున్నారు.