ad1
ad1
Card image cap
Tags   Telangana

  06-11-2023       Super

అధికార దాహంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు..

తెలంగాణ

నేను అందరికి సమాదానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు KA పాల్

ప్రెస్ మీట్ లో KA పాల్ మాట్లాడుతూ..
తెలంగాణ లో జరగబోయే ఎన్నికల్లో మేము పోటీ లో ఉన్నాము.. బరిలో నిలుస్తాం, గెలుస్తాం...

  • కెసిఆర్,కేటీఆర్ నా మీద దాడులు చేయించి...నన్ను ఇబ్బంది పెట్టారు.
     
  • కేసులు పెట్టి, పోలీస్లను పంపి నన్ను నా కార్యకర్తలును ఇబ్బంది పెట్టారు
     
  • గద్దర్ ప్రజా శాంతి పార్టీ లో చేరితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి
     
  • గద్దర్ విషయం లో ప్రభుత్వం చిత్ర హింసలు చేశారు...
     
  • రేవంత్ రెడ్డి, గద్దర్ కు 150 కోట్లు ఇస్తామని గద్దర్ ను బెదిరింపులు గురి చేశారు
     
  • కామారెడ్డి లో నేను పోటీ చేస్తా అనగానే రైతు కుటుంబాలను ఇబ్బంది పెట్టారు.
     
  • ఈ రోజు 12 మంది అభ్యర్థులు తో తొలి జాబితా విడుదల
     
  • నియోజకవర్గం లో 100 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాము
     
  • మా దగ్గరికి వచ్చిన అభ్యర్థులు 5 కోట్లు డిమాండ్ చేశారు....
     
  • నేను షర్మిల లాగా ప్యాకేజీ స్టార్ కాదు....
     
  • రేవంత్ రెడ్డి కి షర్మిల రెడ్డి, కోదండరాం రెడ్డి మద్దత్తు ఇస్తారని ముందే చెప్పాను
     
  • నేను రేవంత్ రెడ్డి కి మద్దత్తు ఇవ్వాలని బండ్ల గణేష్....నాకు కాల్ చేశారు...
     
  • కేంద్రం లో మోడీ శత్రువు, తెలంగాణ లో కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ శత్రువు మాకు రేవంత్ రెడ్డి అనుకూలం కాబట్టి రేవంత్ రెడ్డి కి మద్దత్తు ఇవ్వాలని కోరారు..
     
  • నాకు బెదిరింపులు ఫోన్ లు వస్తున్నాయి...
     
  • నన్ను బెదిరించి రాజకీయం చేయాలంటే ఎవరి తరం కాదు...
     
  • KA పాల్ ను కొనే వాడు భూమి మీద లేదు...
     
  • నా చారిటీ ద్వారా వచ్చే డబ్బులు అన్ని క్లోజ్ చేసి నన్ను రోడ్డు పాలు చేశారు...ప్రజలకు సేవ చేయకుండా చేశారు
     
  • అధికార దాహంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు..నేను అందరికి సమాదానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
     
  • ఐదు లక్షలు కోట్లు పంచాను ఇప్పటివరకు
     
  • ప్రతి నియోజకవర్గం లో నన్ను,నా అభ్యర్థులు ను గెలిపించి, నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీ నియోజకవర్గం లో 100 కోట్లు నుంచి 1000 కోట్లు ఇస్తాను
     
  • తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి...నన్ను, నేను చేసిన సేవలు చుడండి...ఒక్కసారి అవకాశం ఇవ్వండి...
     
  • రామోజీ ఫిల్మ్ సిటీ 4000 కోట్లు కు కొనడానికి నేను కొనుగోలు చేసే వారిని తెస్తాను అని రామోజీ రావు కు చెప్పను
     
  • గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు అని చెప్తే మీ చానెల్స్ లో వేశారు...
     
  • నేను రాజకీయాల్లో కి రావడం చేసిన పెద్ద తప్పా ?
     
  • కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించండి...
     
  • ఆవేదన తో, బాధ తో నేను తెలంగాణ ప్రజల్ని వేడుకుంటున్న.... ఒక్కసారి ఆలోచన చేసి ప్రజశాంతి పార్టీ కు మద్దత్తు ఇవ్వండి
     
  • నేను బీసీ కులం లో పుట్టి తప్పు చేసానా....అదే నేను ఏ రెడ్డి,కమ్మ కుటుంబ లో పుట్టి ఉంటే ఈ రోజు నా పరిస్థితి వేరే లాగా ఉండేది...
     
  • కెసిఆర్ కుటుంబం పై ఫైట్ చేయాలి అని ఎవరికైనా ఉంటే రండి ప్రజా శాంతి పార్టీ మీకు అండగా ఉంటుంది.

 

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP