08-11-2023 Super
టెక్ ట్రెండ్స్
ఒక యువతి చనిపోయిన తన తల్లి జ్ఞాపకార్ధం ఆమె అస్తికలతో (బూడిద) పచ్చబొట్టు వేయించుకుంది. అస్తికలతో టాటూ వేయించుకోవాలనే ఆలొచన రాగానే సేకరించింది. కాలిఫోర్నియాకు చెందిన టాటూ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుంది.
స్కౌట్ ఫ్రాంక్ తన తల్లి దహన సంస్కారాల తర్వాత మిగిలిపోయిన బూడిదను ఒక చిన్న చెక్క పెట్టెలో కాలిఫోర్నియాలోని ఓషన్‌సైడ్‌కు తీసుకువెళ్లింది. (Ocean Side Tatoo Artist) నగరంలో కళాకారుడు కాట్ డ్యూక్స్ టాటూ స్టూడియోకి చేరుకున్నారు. టాటూ వేయించుకునే ముందు ఫ్రాంక్ భావోద్వేగానికి గురైంది.
మా అమ్మను నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం చేసుకోవాలని,. ఆమెను మరింత దగ్గర పెట్టుకోవాలని తహతహలాడుతున్నట్టు చెప్పింది. పచ్చబొట్టు ఆర్టిస్ట్