09-11-2023 Super
తెలంగాణ
సనత్ నగర్ డివిజన్: గురువారం సాయంత్రం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ అమీర్పేట ధరమ్ కరం రోడ్డు వద్ద, భారీ బహిరంగ సభ నిర్వహించారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్కు అవకాశం కల్పిస్తే కోట నీలిమ తన తెలివితేటలతో హై కమాండ్ లో ఉన్న పరిచయాలు తో నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంతో పాటు ప్రజలకు మంచి పాలన అందిస్తారని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే మంత్రి తలసాని అన్ని అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ బహిరంగ సభలో ముఖ్య నాయకులు స్థానిక కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.