09-11-2023 Super
తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.
మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కొంత కాలంగా ప్రచారం జరగ్గా.. ఆ ప్రచారానికి తెర దించుతూ ఆయన హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన ఒక్క రోజు వ్యవధిలోనే పార్టీలో కీలక పదవి దక్కించుకున్నారు తీన్మార్ మల్లన్న.