10-11-2023 Super
తెలంగాణ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ మాట్లాడుతూ..
ప్రజాశాంతి పార్టీకి సింబల్ ఇవ్వాలని కోరుతూ... ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని అడిగిన పాల్
* నా జీవిత కాలంలో ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని చూడలేదు.
* డెమోక్రసీ బతికే ఉందా అని అనిపిస్తోంది.
* ఎన్నికల అధికారులు కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
* ప్రజాశాంతి పార్టీకి సింబల్ కేటాయించకపోవడంలో అధికార పార్టీ కుట్ర ఉంది.
* ఇండియా లో చట్టాలు మార్చకపోతే ఈ దేశం సుడాన్, పాకిస్తాన్ లాగా అవుతోంది.
* అన్ని డాక్యుమెంట్స్ ECI కి ఇచ్చినా సింబల్ కేటాయించలేదు.
* మేము అడిగిన హెలికాప్టర్, లేదా రింగ్ సింబల్ అడిగాము.
* మేము అడిగిన సింబల్ ఇవ్వకపోతే ఎదైనా ఇవ్వాలి.
* రాష్ట్రంలో ఆక్టివ్ గా ఉన్నా సింబల్ ఎందుకు ఇవ్వడం లేదు?
* రెండు రోజుల్లో సింబల్ కేటాయించకపోతే ప్రజలు ఓట్లు వేయొద్దు..ఓటు వేయాలనుకుంటే నోటాకు వేయండి.
* పాల్ రావాలి..పాలన మారాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
* కాంగ్రెస్ కు 30సీట్లు వచ్చినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.
* మోడీ నీ తిట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ మోడీతో కలిశారు
ప్యాకేజీ స్టార్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మవద్దు.