17-11-2023 Super
తెలంగాణ
సంజీవరెడ్డి నగర్ లో నివసిస్తున్న మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నూతల పాటి వెంకట రమణ గారిని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం నుండి బిజేపీ అభ్యర్ధి గా పోటీ చేస్తున్న మర్రి శశిధర్ రెడ్డి వారిని కలసి కమలం గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్ధించారు.