17-11-2023 Srinu
తెలంగాణ
శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి రవి కుమార్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు.. వెళ్లిన ప్రతి చోట హారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. నాయకులు, అనుచరులు, కార్యకర్తలంతా శక్తిని రెట్టింపు చేసి బీజేపీని నియోజకవర్గంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని కోరారు.