18-11-2023 Super
తెలంగాణ
సనత్ నగర్ లో స్థానిక గౌడ నేతలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దీనికి రాష్ట్ర మంత్రివర్యులు సనత్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్థి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది.
రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మీరందరూ కారు గుర్తుకు ఓట్లు వేసి నన్ను లక్షఓట్లు మెజారిటీతో గెలిపించాలని గౌడ్ సంఘం నేతలను అభ్యర్థించడం జరిగింది. ఈ సమావేశానికి అతిథులుగా స్థానిక కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి, సనత్ నగర్ బిఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి, సురేష్ గౌడ్, మనీష్ గౌడ్, మరియు గౌడ సంఘం అధ్యక్షులు పి.ఆనంద్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి, కే.రమేష్ గౌడ్, కోశాధికారి బోనాల శ్రీనివాస్ గౌడ్, ఉపకోశాధికారి జి.రవీంద్ర కుమార్ గౌడ్, జాయింట్ సెక్రటరీ కే.యాదగిరి గౌడ్, నిర్వహణ కార్యదర్శి ఏ.శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు కె. వేణుగోపాల్ గౌడ్, ఎస్. మురళి గౌడ్. మల్లేష్ గౌడ్, ఎమ్.ఎన్. విష్ణు గౌడ్, కో-ఆప్టెడ్ సభ్యుడు బి. శ్రీహరి గౌడ్, లీగల్ అడ్వయిజర్, బి. దామోదర్ గౌడ్, ప్రధాన సలహాదారులు బి. క్రిష్ణ గౌడ్, ఆర్. శివ రామ్ గౌడ్, బి.సాయన్నగౌడ్, సంతోష్ గౌడ్, చంద్రమౌళి గౌడ్, సత్య ప్రభు గౌడ్, కే.శంకర్ గౌడ్ తదితరులు పాల్గున్నారు.