19-11-2023 Srinu
తెలంగాణ
సనత్ నగర్: నవంబర్ 19న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినం పురస్కరించుకొని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇందిరాగాంధీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు విజయకుమార్ ఎలిషా, మరియు వారి టీం సభ్యులు పాల్గొన్నారు.