27-11-2023 RJ
తెలంగాణ
బేగంపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి పాత పత్తిగుడ్డ రైల్వేస్టేషన్ దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా మాజీ కేంద్రమంత్రి సల్మాన్ కుర్షిద, ఎన్ ఎస్ యు ఐ కి ఏఐసిసి ఇన్చార్జ్ కన్నయ్య కుమార్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బలమురి వెంకట్, సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రొఫెసర్ రవికుమార్ ఆధ్వర్యంలో 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కన్నయ్య కుమార్ మాట్లాడుతూ:
డాక్టర్ కోట నిలిమ:
సల్మాన్ కుర్షిత్: