29-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సనత్ నగర్ నియోజవర్గం అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఓబీసీ మోర్చా మహంకాళి, నాయీ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ సతీష్, ఆయన కుమారుడికి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి నమస్కారం చేస్తుండగా.. వారి కుమారుడు ప్రతి నమస్కారం చేస్తున్న దృశ్యం.