30-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ అభ్యర్థులు తమకు కేటాయించిన బూత్ లలో, తమ ఓటును వేసి సద్వినియోగం చేసుకున్నారు.
రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రతి డివిజన్లోనూ మెజార్టీ ఓట్లు పడే అవకాశాలు కనిపించాయి. మొత్తం సనత్ నగర్ నియోజకవర్గంలోని ఓటింగ్ సరళ చూసినట్లయితే భారీ మెజార్టీతో మంత్రి తలసాని మళ్లీ విజయం ఖాయంగా కనిపించింది.
ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని అయిన శ్రీమతి కోట నీలిమ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక మూడో స్థానంలో బిజెపి అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి కొనసాగుతారు. ఇది సమాచార పత్రిక విశ్లేషణ.