03-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సమాచార పత్రిక ట్రెండింగ్ న్యూస్
సిటీ లో బీఆర్ఎస్ హవా!
జిల్లాల్లో..కాంగ్రెస్ ముందంజ
సనత్ నగర్ లో మంత్రి తలసాని ముందంజ, వెనుకంజ లో కొందరు మంత్రులు
డబల్ డిజిట్ దిశగా బీజేపీ
సీఎం కెసిఆర్ గజ్వెల్ లో ముందంజ, కామారెడ్డి లో వెనుకంజ
రెండుచోట్లా..రేవంత్ రెడ్డి ముందంజ
హరీష్ రావు, కేటీఆర్ ఆధిక్యత
జనసేన ఎనిమిది చోట్లా వెనుకంజ