03-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సుమారు 42 వేల ఓట్లతో ఘన విజయం సాధించినందుకు, అమీర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి నామన శేషు కుమారి, డివిజన్లోని మహిళ నాయకురాళ్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కూతురు నరసింహ తదితరులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.