05-12-2023 Super
తెలంగాణ
కొత్త ముఖ్యమంత్రి కోసం ఛాంబర్ లను రెడీ చేసిన GAD శాఖ, పాత బోర్డులను తొలగించిన అధికారులు. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలు ఖాళీ చేసిన సిబ్బంది.
గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించే అవకాశం, గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రస్తుతమున్న క్యాంటీన్ ఉన్న హాల్ ను మీడియా సెంటర్ చేసే అవకాశం. కొత్త మంత్రులకు కొత్త సిబ్బందికి చాంబర్స్ కేటాయింపు. ఆరో ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ దగ్గర ఉన్న కెసిఆర్, సీఎంవో సెక్రటరీ స్మితసబర్వాల్ బోర్డు కూడా తొలిగించిన సిబ్బంది.