ad1
ad1
Card image cap
Tags  

  19-12-2023       RJ

వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేస్తోంది: టీడీపీ ఎమ్మెల్యే డోల

ఆంధ్రప్రదేశ్

అమరావతి, (డిసెంబర్19): నాలుగున్నరేళ్లు ప్రజా ఆరోగ్యాన్ని గాలి కొదిలేసి, ఎన్నికల సమీపిస్తుండగా, ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ఇది కేవలం ప్రజలను మభ్య పెట్టడం తప్ప మరోటి కాదన్నారు.

ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేస్తూ... 'నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందనప్పుడు ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచితే ఏంటీ.. రూ. కోటికి పెంచితే ఏంటని డోలా ప్రశ్నించారు..

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP