01-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 1): నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి ఆలయ బృందం సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో అర్చకులు వారి ఆశీర్వచనాలు అందించి ప్రసాదాలు అందచేశారు. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ కూడా ఉన్నారు.