10-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 10: డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులపై అమెజాన్ ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.