20-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 20: భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా పన్నాల హరీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియమకానికి సంబంధించి శనివారం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన హరీశెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.