22-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 22: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 41.4కోట్ల విలువైన 5.92 కిలోల హెరాయిన్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో ఇక్కడ డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారి. సౌతాఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు. అమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.