02-03-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆరుగురు పోలీసు ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు.
ఇన్స్పెక్టర్లుగా సీహెచ్ పరశురామ్ టాస్క్ ఫోర్స్ (స్పెషల్ బ్రాంచ్)
సతాని రాఘవేంద్ర ఎస్ హెచ్ఓ ఫలకనామ (స్పెషల్ బ్రాంచ్)
ఖలీల్ పాషా, టాస్క్ ఫోర్స్ (స్పెషల్ బ్రాంచ్)
రామ కృష్ణ మాధ ఎస్ హెచ్ఓ మార్కెట్ పీఎస్ (స్పెషల్ బ్రాంచ్)
అనురాధ బి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ డబ్ల్యూపీఎస్ సౌత్ ఈస్ట్ (ఐసీసీసీ)
జి నాగరాజు ఎస్ హెచ్ఓ రాంగోపాల్పేట (ఐటీ సెల్) వీరందరిని వెంటనే కొత్త పోస్టింగ్ లకు రిపోర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.