ad1
ad1
Card image cap
Tags  

  11-06-2024       RJ

ఆహారం కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు.. దామోదర్‌ రాజనర్సింహ

తెలంగాణ

హైదరాబాద్‌, జూన్‌ 11: ఆహారం కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ’తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ ఫుడ్‌ సేప్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌, నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌, ఆయిల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌, ఇండియన్‌ డైలీ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ ప్యాకేజెడ్‌ డ్రింకింగ్ వాటర్‌ అసోసియేషన్‌, తెలంగాణ రోలర్‌ ప్లోర్‌ మిలర్స్‌, బేకరీ అండ్‌ ఐస్‌ క్రీమ్స్‌ అసోసియేషన్‌లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్‌ ప్రతినిధులకు సూచించారు.

నిజాం కాలం నుంచి హైదరాబాద్‌ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్‌ను మెడికల్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దు తున్నామన్నారు. ఫుడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతున్నామన్నారు. హోటల్స్‌ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్‌ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP