24-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదయిందని తప్పుడు కేసు అని, తాను రైల్‌రోకోలో పాల్గొనలేదని కోర్టుకు వివరించారు. రైల్ రోకో కేసులో తనను 15వ నిందితుడుగా చేర్చారని పేర్కొన్నారు. కాగా కేసీఆర్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.