05-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 5: ఇటీవల మరణించిన కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ సంస్మరణ సభను ఈ నెల 7న నిర్వహించనున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కలిసారు. ఈ నెల 7న దివంగత నేత డి.శ్రీనివాస్ శ్రద్దాంజలి సభకు సీఎంను అరవింద్ ఆహ్వానించారు.