05-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 5: కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో కోస్గి మున్సిపల్ ప్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చింత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిచారు. తనకు అత్యంత ఆప్తుడు చింతల మృతి తీవ్రంగా కలసివేసిందని సిఎం అన్నారు.